కలలు, కళ్లు

కలలు కళ్ళు సూర్యచంద్రుల్లాంటివి.
ఎందుకంటే..
కళ్ళు నిద్రపోతుంటే కలలు లేస్తాయ్.
కళ్ళు తెరుచుకుంటే కలలు నిద్రపోతాయ్.

Leave a Reply

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free