అమ్మ! ఈ పదమే ఒక అద్భుతం
తన గర్భమే ఒక అలయనిలయం.
ఎముకులు విరిగే నొప్పులతో బిడ్డని బయటకి తెస్తూ మురిసిపోతుంది..
కళ్ళల్లో కన్నీరు కారుతున్నా, మది నుండి ఆనందబాష్పాలు వెదజల్లుతుంది..
ఛాతి ఆరిపోతున్నా బిడ్డకి మురిపాలిస్తుంది..
కళ్ళు కునుకేస్తున్నా బిడ్డకి జోలపాడుతుంది..
పుస్థులు పోతున్నా బిడ్డ చదువే తనకి నిలువెత్తు బంగారమని భావిస్తుంది..
తాను పస్తులుంటూనే పిల్లలకి పరవణ్ణం పెడుతుంది..
💖💖👌
LikeLiked by 1 person